Kothaga Maa Prayanam Movie Public Talk. The movie getting good talk from audience.
#KothagaMaaPrayanamMoviePublicTalk
#Yaminibhaskar
#Priyanth
#KothagaMaaPrayanamTeaser
#tollywood
ప్రియాంత్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. నిశ్చయ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ `కొత్తగా మా ప్రయాణం`. యామిని భాస్కర్ కథానాయిక. `ఈ వర్షం సాక్షిగా` ఫేం రమణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.