Ind vs New Zealand : Team India Target Is 158 Runs In Napier ODI | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-23

Views 225

Ind vs New Zealand:India in control in first ODI in Napier.eam India Target Is 158 Runs In Napier ODI.
#IndvsNewZealand
#ViratKohli
#1stODISeries
#chahal
#jaspreethbumrah
#kuldeepyadav
#Napier

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్ వేదికగా మెక్‌లీన్ పార్క్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్‌ కష్టాల్లో పడింది. కేదార్‌ జాదవ్‌ బౌలింగ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ కళ్లు చెదిరేరీతిలో డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకోవడంతో కివీస్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌(12) పెవిలియన్‌ బాట పట్టడంతో ఐదో వికెట్‌ కోల్పోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS