India vs Australia : M S Dhoni Cracks Joke On Her Retirement Gossips | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-19

Views 142

India's seasoned campaigner MS Dhoni proved he's still the best finisher in the limited-overs format as he guided Team India to a series-clinching win over Australia in the third ODI here on Friday (January 18). Chasing a target of 231, India reached home for the loss of three wickets and four balls to spare. Dhoni remained unbeaten at 87 off 114 balls and ensured his team doesn't falter in the tricky run chase.
#indiavsaustralia
#viratkohli
#msdhoni
#aaronfinch
#shikhardhawan


ఆస్ట్రేలియాలో మూడో వన్డే గెలవడం ద్వారా కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. భారత్ వరుసగా టెస్ట్, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరో వన్డే గెలిచింది. ఇప్పుడు మూడో వన్డే భారత్ గెలవడం ద్వారా సిరీస్ సాధించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS