Shikhar Dhawan had a flying start to his Test career in 2013. Replacing Virender Sehwag in the playing XI, the left-handed batsman batted with a similar attacking style as that of Sehwag and raced to his maiden Test century on debut in just 85 balls.
2013వ సంవత్సరం వీరేందర్ సెహ్వాగ్ స్థానంలో టెస్టు ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన శిఖర్ ధావన్ అదే స్థాయిలో ఆడి ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. టెస్టుల్లో ధావన్ ఫామ్ కేవలం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆ క్రమేపీ టెస్టు క్రికెట్‌లో ఫామ్‌ను క్రమంగా కోల్పోతూ వచ్చాడు. అరంగ్రేట మ్యాచ్‌లోనే 85 బంతులకి సెంచరీ పూర్తి చేసిన ధావన్.. ఒకే ఇన్నింగ్స్‌లో 187బంతుకి 174 పరుగులు చేశాడు.