Former India opener Virender Sehwag says that Australian players were more concerned about bagging lucrative IPL deals in next year's auction, which prevented them from sledging their Indian counterparts during the recently concluded series.
ఆస్ట్రేలియా క్రికెటర్లపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లంటేనే స్లెడ్జింగ్‌కు మారుపేరు... మాటలతో కవ్విస్తూ, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు... కానీ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు మాత్రం స్లెడ్జింగ్ జోలికి పోవడం లేదని సెహ్వాగ్ చెప్పుకోచాడు.