విండీస్ క్రికెట్ బోర్డుపై రస్సెల్ సంచలన వ్యాఖ్యలు *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-18

Views 12

Andre Russell ready to represent West Indies at T20 World Cup 2022 | వెస్టిండీస్ టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఆ దేశ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టు కోచ్ ఫిల్‌ సిమ్మన్స్‌, సీనియర్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల సిమ్మన్స్‌ మాట్లాడుతూ.. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపాడు. అలానే టీమ్‌కు ఆడాలని ఎవరినీ రిక్వెస్ట్ చేయమని కూడా చెప్పాడు.


#AndreRussell
#WestIndiesCricketBoard
#T20WorldCup2022


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS