India vs West Indies 2nd T20:West Indies Lost 2 Wickets For 8 Runs || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-04

Views 82

India skipper Virat Kohli won the toss and opted to bat against West Indies.India look to seal the series when they take on West Indies in the second T20I of the three-match series in Florida. Just short of 24 hours after registering a 4-wicket win in a low-scoring 1st T20I, Virat Kohli and Co will face Carlos Brathwaite’s men at the same venue
#msdhoni
#toss
#Navdeep Saini
#rishabhpant
#viratkohli
#westindiestourofindia2019
#icccricketworldcup2019

లోరిడా వేదికగా జరుగుతున్న టీ 20 ట్రై సిరీస్ రెండో మ్యాచులో టీమిండియా విధించిన 168 పరుగుల లక్ష్యఛేదనలో వెస్టిండీస్ తడబడింది. కేవలం 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సునీల్ నరైన్(4), ఎవిన్ లూయిస్ (0) ఔటయ్యారు. ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(67) రాణించడంతో భారత్ భారీ స్కోరు దిశగా కదిలింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం 23 పరుగులు చేయడంతో మొదటి వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విరాట్ కోహ్లీ సైతం 23 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (4), మనీష్ పాండే (6) పరుగులకే ఔట్ కావడంతో చివర్లో వచ్చిన క్రునాల్ పాండ్యా (20) పరుగులు చేసి చివరి ఓవర్లలో పరుగులు సాధించడంలో సఫలమయ్యాడు. దీంతో భారత్ 167 పరుగులు చేసి ప్రత్యర్థి విండీస్‌ ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. విండీస్ బౌలర్లలో ఓష్నె థామస్, షెల్డన్ కాట్రెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కీమో పాల్‌కు ఓ వికెట్ దక్కింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS