Virender Sehwag slams Dinesh Karthik, says This isnt a Bangalore wicket, Rishabh Pant shouldve been in the XI | టీ20 ప్రపంచకప్ 2022లో దారుణంగా విఫలమవుతున్న టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌పై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. అతన్ని పక్కనపెట్టి రిషభ్ పంత్‌ను ఆడించాలని రోహిత్ సేనకు చూపించాడు. దినేశ్ కార్తీక్.. ఆస్ట్రేలియా బౌన్స్ పిచ్‌లపై ఆడలేదని, అక్కడ బెంగళూరు తరహా పిచ్‌లుండవన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై రిషభ్ పంత్‌కు మంచి అనుభవం ఉందని, బౌన్సీ వికెట్ అతని బ్యాటింగ్ శైలికి సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ ఆడిన గబ్బా ఇన్నింగ్స్‌కే దీనికి నిదర్శనమని చెప్పాడు.
#VirenderSehwag
#INDvsSA
#T20WorldCup2022
#DineshKarthik
#National
#RishabhPant