Dinesh Karthik రేంజ్ AB de Villiers తో సమానం *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-06-23

Views 228

Former India bowler Irfan Pathan noted a similarity between Dinesh Karthik and former SA star AB de Villiers | దినేష్ కార్తీక్, ప్రఖ్యాత మాజీ ప్రొటీస్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ మధ్య గల సారూప్యతలను ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తావించాడు. దినేష్ కార్తీక్ ఏబీ డివిలియర్స్ అంత రేంజ్ ఉన్న ఆటగాడుగా మీకు కనిపించడు. అయినా నేను అతనిని ఏబీ డివిలియర్స్‌తో పోల్చడం లేదు కానీ అతని సామర్థ్యం డివిలియర్స్‌తో సరిసమానంగా ఉంటుంది అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు

#DineshKarthik
#ABdeVilliers
#IrfanPathan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS