IPL 2021 : Virat Kohli బిగ్ ఇన్నింగ్స్ ఆడాలి... AB de Villiers పై Gavaskar ప్రశంసలు| Oneindia Telugu

Oneindia Telugu 2021-04-29

Views 265

Former India captain, Sunil Gavaskar advises Virat Kohli Bat Like A ‘Puncher’ Not A ‘Tickler’. The Royal Challengers Bangalore skipper continued his inconsistent run in the IPL 2021 on Tuesday as he got out for 12 runs off 11 balls against the Delhi Capitals.
#IPL2021
#ViratKohli
#ABdeVilliers
#SunilGavaskar
#RCB
#MI
#RoyalChallengersBangalore
#ViratKohliinconsistent
#MI

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో జోరు కనబరుస్తున్నా.. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. 6 మ్యాచ్‌ల్లో 32 సగటుతో 163 రన్స్ మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ అయితే మరి దారుణంగా 126 ఉంది. సహచర ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దేవదత్ పడిక్కల్ ధాటిగా ఆడుతుంటే కోహ్లీ విఫలమవ్వడాన్ని అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS