Dhoni remained unbeaten at 87 runs and had the company of Kedar Jadhav, who also scored a half-century and remained unbeaten at 61.
#IndiavsAustralia3rdODI
#viratkohli
#msdhoni
#kuldeepyadav
#dineshkarthik
#rohithsharma
#Melbourne
ఆసీస్ గడ్డపై తొలిసారి వన్డే ఆడిన భారత చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శన చేశాడు. మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన మూడో వన్డేలో భారత్ విజయం సాదించింది.
మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం కాగా.. మూడో వన్డేలో గెలిచిన భారత జట్టు సిరీస్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కోహ్లీసేన సత్తా చాటింది.