India vs Australia 3rd ODI : Australia practice ahead of match against India | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-23

Views 1

India-Australia series- Team Australia practice ahead of match against India
వరుస విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్న భారత క్రికెట్‌ జట్టును సొంతగడ్డపై ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహాలను ప్రారంభించనుంది. ఇక్కడికి రాకముందు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడి వచ్చింది ఆసీస్‌.. భారత్‌తో జరిగిన 2 వన్డేల్లోనూ ఓటమిని చవి చూసిన ఆసిస్ రేపు జరుగబోయే మ్యాచ్ లో కసి తీర్చుకోవాలని చూస్తుంది. అందుకోసం ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను సీరియస్ గా తీసుకుని తెగ కుస్తీలు పడుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS