NTR Kathanayakudu First Week Box Office Collections | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-17

Views 990

Nandamuri Balakrishna's NTR Kathanayakudu, directed by Krish, which was released on 9th January 2019, has earned Rs 18.5 Cr shares at Worldwide box office after 1st Week.
#NTRkathanayakudufirstweekcollections
#balayya
#ranadaggubati
#KalyanRam
#jr.ntr
#vidyabalan
#rakulpreeth
#Harikrishna
#tollywood

బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఆయన తండ్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న విడుదలై క్రిటిక్స్ ప్రశంసలు అందుకోవడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతా బాగానే ఉన్నా కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేక పోవడం డిస్ట్రిబ్యూటర్లను కలవరపెడుతోంది. తాజాగా బాక్సాఫీసు వద్ద తొలివారం పూర్తి చేసుకున్న ఈ మూవీ బిజినెస్ పరంగా చాలా వెనకపడింది. పండగ సీజన్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ఫ్లో ఈ బయోపిక్ ప్రదర్శితం అవుతున్న థియేటర్ల వైపు లేక పోవడం గమనార్హం. తొలి వారం ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో చూద్దాం.

Share This Video


Download

  
Report form