NTR Kathanayakudu Box Office Collection Day 2 | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-11

Views 1.6K

Director Krish's NTR: Kathanayakudu has got a poor responce at the Telugu box office at Day 2. The Biopic has collected Rs. 1.14 Cr distributor share on second day. Two days total is 8.77 Cr.
#NTRkathanayakuducollections
#ntrkathanatakuduboxofficereport
#balayya
#ranadaggubati
#KalyanRam
#jr.ntr
#vidyabalan
#rakulpreeth
#Harikrishna
#tollywood

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఫస్ట్ డే భారీ సంఖ్యలో అభిమానులు పోటెత్తడంతో వసూళ్లు అదిరిపోయాయి. అయితే రెండో రోజు గురువారం కావడంతో వసూళ్లు చాలా తగ్గాయి. అయితే వీకెండ్ మళ్లీ కలెక్షన్స్ పుంజుకునే అవకావం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Share This Video


Download

  
Report form