Thriller drama Andhadhun emerged a major box office draw in China raking in a record collection of over Rs 300 crore (USD 43.4 million), the makers announced on Monday. The film, featuring Tabu, Ayushmann Khurrana, Radhika Apte and Anil Dhawan in key roles.
#andhadhun
#ayushmannkhurrana
#sriramraghvan
#tabu
#radhikaapte
#dhangal
#bhahubali
#irfankhan
బాలీవుడ్‌లో థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన అంధాదున్ చైనా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నది. టుబు, రాధికా ఆప్టే, ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రం చైనాలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్నది. మర్డర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధించిందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఏక్ హసీనా థి, బద్లాపూర్ లాంటి చిత్రాలు నిర్మించిన శ్రీ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకుడు.