#2point0 Day 7 Collections : 2.0 Hindi Box Office 7 Days Collections | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-06

Views 4.6K

#2point0 box office collection day 7 in hindi. The total movie business of 2.0 now stands at Rs 130 crore in hindi Box Office. According to early estimates, 2.0 Hindi version collected Rs 10.50 crore on day 7.
#2point0review
#2point0
#Rajinikanth
#2.0
#Robo2.O

రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో మెగా డైరెక్టర్ శంకర్ రూపొందించిన 2.0 చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. సౌత్‌తో పాటు హిందీ మార్కెట్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేక పోతోందనే వాస్తవం. హిందీ మార్కెట్లో కలెక్షన్ల పరిస్థితి గమనిస్తే.... మొదటి వారం రూ. 132 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ అదరగొట్టిన ఈ చిత్రం వీక్ డేస్‌లోనూ డబుల్ డిజిట్ సాధించినప్పటికీ సినిమా బడ్జెట్ రేంజికి, థియేట్రికల్ రైట్స్ అమ్ముడైన స్థాయికి తగిన కలెక్షన్లు కావనే వాదన వినిపిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS