Director Shankar's dream project 2.0 has managed to breach the Rs 700-crore mark. According to trade analyst Manobala Vijayabalan, the film has garnered Rs 710.98 crore worldwide. In Tamil Nadu, 2.0 has minted Rs 166.98 crore in two weeks.
#2.0
#Rajinikanth
#boxofficecollections
#bahubali
#shankar
#akshaykumar
#tollywood
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మూవీ 2.0 బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తోంది. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పలు రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళుతోంది. గురువారం విజయవంతంగా 15 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్ల మార్కును అందుకుంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎవరూ అందుకోలేని సిరికొత్త బెంచ్ మార్క్ నమోదు చేసింది.