Comedian Prudhvi Raj About Jagan : నిన్న కడప ఎంపి, ఈరోజు ప్రతిపక్ష నేత, రేపు ముఖ్యమంత్రి

Oneindia Telugu 2018-12-29

Views 1.5K

Tollywood Comedian Prudhvi Raj Joined YSRCP. Comedian Prudhvi Raj About Jagan, He confidently said that Jagan's dedication and his commitment to people will make him next CM of AP and YCP will form govt in 2019.
కమెడియన్‌గా పృథ్వీ ఓ విలక్షణమైన హాస్యాన్ని పండిస్తాడు. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండటంతో... సినిమా వాళ్లపైనా రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో సినిమా వాళ్ళు కూడా ఆయా పార్టీల్లో కలుస్తునట్టు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే పృథ్వీ ముందుకు అడుగులు వేస్తున్నారు. పృథ్వీ గతంలో కూడా కొన్ని ఇంటర్వ్యూలలో జగన్‌కు మద్దతుగా మాట్లాడారు. వైసీపీ అధినేతపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు నేరుగా మద్దతు పలికారు. తను పోటీ చేయను అని జగన్ తోనే చివరి వరకూ ఉంటానని, జగన్ నిన్న కడప ఎంపి, ఈరోజు ప్రతిపక్ష నేత, రేపు ముఖ్యమంత్రి అంటూ పృథ్వీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
#YSRCP
#ComedianPrudhviRaj
#ysjagan
#Chandrababunaidu
#2019apelections

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS