Comedian Prudhvi Raj Predicted YSRCP Government in 2019 For Sure

Oneindia Telugu 2018-12-26

Views 1.3K

Tollywood Comedian Prudhvi Raj Joined YSRCP. He slams Chandrababu naidu and praises YS Jagan. The Star Comedian predicted YSR Congress would form government in 2019 for sure. He added. Response for Jagan's Padayatra is overwhelming. People of all walks of life have been extending their support to Jagan Prudhvi Raj told.
కామెడియన్‌గా పృథ్వీ ఓ విలక్షణమైన హాస్యాన్ని పండిస్తాడు. డైలాగ్ డెలివరీతోనే తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తాడు. అవకాశం దొరికిందంటే చాలూ తెర మీద చెలరేగిపోవడం పృథ్వీ నైజం. అందుకే అతడిని 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని ముద్దుగా పిలుచుకొంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డికి పృథ్వీ మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో అయన వన్ ఇండియా తెలుగు తో ముచ్చటించారు. పృథ్వీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
#YSRCP
#ComedianPrudhviRaj
#ysjagan
#Chandrababunaidu
#2019apelections

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS