Posani Krishna Murali Warns YSRCP || జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన పోసాని || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-10

Views 2.4K

Posani Krishna Murali comments on SVBC chairman and actor Prudhvi on his comments on Amaravati farmers. Posani demands apology form Prudhvi to farmers.
#Amaravatifarmers
#PosaniKrishnaMurali
#YSRCP
#paidartists
#Prudhviraj
#apcmjagan

ఎస్వీబీసీ ఛైర్మన్..సినీ నటుడు పృథ్వీరాజ్‌ అమరావతి ప్రాంత నిరసనలు..రైతుల గురించి చేసిన వ్యాఖ్యల పైన పోసాని కృష్ణ మురళి తీవ్రంగా స్పందించారు. పృథ్వీరాజ్‌ వెంటనే రాజధాని రైతులకు బేష రతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.పృథ్వీరాజ్‌ ఎవరిని ఉద్దేశించి
పెయిడ్‌ ఆర్టిస్టులని అన్నారో వివరణ ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్‌.. చంద్రబాబు వల్ల కమ్మవాళ్లు బతకడం లేదని వ్యాఖ్యానించారు .

Share This Video


Download

  
Report form