KCR, Jagan నో చెప్పడంతో ఢిల్లీ చేరిన కర్ణాటక ముఖ్యమంత్రి | Telugu OneIndia

Oneindia Telugu 2023-06-22

Views 2.4K

Karnataka CM Siddaramaiah requested Union Home Minister Amit Shah to supply rice to karnataka | స్నేహపూర్వక పర్యటన సందర్భంగా అమిత్ షాతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ విధానం ఆహారభద్రత చట్టానికి వ్యతిరేకంగా ఉందని, పేదలు రెండు పూటల భోజనానికి కూడా ఇబ్బందిగా మారిందని, కేంద్ర ప్రభుత్వ పాలసీ అమలు అయితే బాగుంటుందని, కర్ణాటకకు ఆహార ధాన్యాలు ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య కేంద్ర మంత్రి అమిత్ షాకు మనవి చేశారు.

#siddaramaiah #amitshah #National #BRS #CMkcr #BJP #PMmodi #AndhraPradesh #Telangana #KarnatakaCM #CMjagan #KarnatakaRiceIssue

~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS