KGF’ is having two parts and this is the first instalment in the series. KGF stands for Kolar Gold Field which is a mining area in Karnataka. Here Watch Public Reaction On First Day First Show #KGF movie.
యశ్, శ్రీనిథి శెట్టి జంటగా నటించిన సినిమా కేజీఎఫ్ . ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నట్లుగానే డిసెంబర్ 21నే విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక కేజియఫ్ సినిమా మీద ప్రేక్షకుల స్పందన చూడండి.
#kgf
#KGF
#KGFPublictalk
#KGFPublicReaction
#KGFPublicreview
#Yash
#కేజీఎఫ్