Director Rahul Sankrityan Exclusive Interview about Taxiwala Success . What was the motive behind Taxiwala? “I have always believed that a good concept can also be a commercial film.
విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. చాలా రోజులపాటు వాయిదా పడుతూ వచ్చిన టాక్సీవాలా చిత్రం ఎట్టకేలకు నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్సీవాలా’ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సెంటిమెంట్, ఇమోషన్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు, కిడ్స్ ఇష్టపడే సిచ్యువేషన్స్ కూడా టాక్సీవాలా లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండకి, టాక్సీ కి మధ్య ఉండే సిచ్యువేషన్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలబెడతాయి అని రాహుల్ సంక్రిత్యాన్ అన్నారు.
#Taxiwala
#SuccessPressMeet
#VijayDeverakonda
#PriyankaJawalkar