Vijay Deverakonda Interesting Comments About His Personal Life || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-25

Views 1

"I don't care" says Vijay Deverakonda in JFW interview. Vijay Deverakonda is an Indian film actor known for his works in Telugu cinema. Vijay gained stardom by playing the lead role in the 2016 blockbuster romantic comedy Pelli Choopulu, which won the National Film Award for Best Feature Film in Telugu and the Filmfare Award for Best Film - Telugu. Vijay has established himself as a leading actor of Telugu cinema by starring in lead roles in critical and commercial successes such as Arjun Reddy.
#vijaydeverakonda
#dearcomrade
#tollywood
#pokiri
#titanic
#arjunreddy
#varun
#rowdy

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలు, అవకాశాలతో దూసుకెళుతున్నారు. కేవలం సినిమాలే కాదు.. సక్సెస్ రేసులో ఉన్న ఈ హీరోతో వ్యాపార ప్రకటనలు చేయించడానికి కార్పొరేట్ సంస్థలు పోటీ పడుతున్నాయి. మరోపైపు ప్రముఖ మేగజైన్స్ సైతం విజయ్ ఫోటోను తమ కవర్ పేజీపై వేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 'రౌడీ' పేరుతో కొంతకాలం క్రితమే తన సొంత ఫ్యాషన్ బ్రాండ్ లాంచ్ చేసిన విజయ్.. తొలిసారిగా రౌడీ వేర్ ధరించి 'జెఎఫ్‌డబ్ల్యు' మేగజైన్ ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ 'అర్జున్ రెడ్డి' స్టార్ తన ఇష్టాలతో పాటు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS