Taxiwala Movie Success Press Meet : Director Rahul Sankrityan Speech

Filmibeat Telugu 2018-11-21

Views 5.2K

Director Rahul Sankrityan Speech at Taxiwala Success Press Meet. Director Rahul Sankrityan, : Priyanka Jawalkar and Malavika attended the meeting. Priyanka Jawalkar felt happy about movie Success in Taxiwala Movie Success Press Meet.
విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. చాలా రోజులపాటు వాయిదా పడుతూ వచ్చిన టాక్సీవాలా చిత్రం ఎట్టకేలకు నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే టాక్సీవాలా చిత్రానికి పాజిటివ్ టాక్ సొంతమైంది. ఈ చిత్ర విజయం, పైరసీకి గురికావడం లాంటి అంశాలపై డైరెక్టర్ రాహుల్ సక్సెస్ ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక సక్సెస్ ప్రెస్ మీట్ లో పైరసీ చేసేవాళ్లకు టాక్సీవాలా చిత్రం గుణపాఠం అని అన్నారు హీరోయిన్ ప్రియాంక.
#Taxiwala
#SuccessPressMeet
#VijayDeverakonda
#PriyankaJawalkar

Share This Video


Download

  
Report form