Taxiwala Movie Team Chit Chat : Vijay Deverakonda Hilarious Fun

Filmibeat Telugu 2018-11-07

Views 1

Taxiwaala is a 2018 comedy thriller film written and directed by Rahul Sankrityan. The film stars Vijay Deverakonda, Priyanka Jawalkar and Malavika Nair in the lead roles.
#Taxiwala
#VijayDeverakonda
#Priyankajawalkar
#MalavikaNair
#GeethaArts

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్-యూవి క్రియేషన్స్ సంయుక్తంగా విజయ్ దేరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమా ద్వారా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘టాక్సీవాలా’. ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా నటిస్తుంది ప్రియాంకా జువాల్కర్.

Share This Video


Download

  
Report form