Prime Minister Narendra Modi will visit Kedarnath on Wednesday on the occasion of Diwali to offer prayers at the Himalayan shrine and review Kedarpuri reconstruction projects.
#PMNarendraModi
#Kedarnadh
#Diwali
#Kedarpuri
హరహర మహాదేవా అంటూ మహా శివుడికి పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దీపావళి సందర్భంగా కేదార్‌నాథ్‌కు చేరుకున్న ఆయన స్వయంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయం చుట్టు ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు మోదీకి ఆశీర్వచనాలు అందించారు.