Indian-Americans All Set To Welcome Modi For'Howdy,Modi'Event || అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ

Oneindia Telugu 2019-09-21

Views 1

Indian-Americans in Houston are all set to welcome Prime Minister Narendra Modi for the mega "Howdy, Modi" event on Sunday, to be attended by 50,000 audience, the largest gathering ever for an elected foreign leader visiting the US, other than the Pope.The three-hour "Howdy, Modi!" event in which President Donald Trump will join Prime Minister Modi is being organised at the sprawling NRG Football Stadium, one of the largest in the US, with an impressive history of shows that starred Be Beyonce, Metallica, U2.
#HowdyModi
#Houston
#IndianAmericans
#PMNarendraModi
#Donaldtrump
#india
#america

దశాబ్ద కాలం పాటు అమెరికాలో ప్రవేశ అనుమతి తిరస్కరణకు గురైన మోదీకి అలాంటి అపూర్వ స్వాగతం లభించడం సామాన్యమైనదేమీ కాదు.ఇప్పుడు మళ్లీ మోదీ అమెరికాలో అంతకంటే పెద్దసంఖ్యలో అభిమానులనుద్దేశించి మాట్లాడబోతున్నారు. ఆదివారం హ్యూస్టన్‌లో నిర్వహించే ఈవెంట్‌లో మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా పాల్గొంటున్నారు.ఇటీవల కశ్మీర్ విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయం కారణంగా అంతర్జాతీయ వచ్చిన విమర్శల భారం నుంచి ఇది ఆయన్ను విముక్తుడిని చేస్తుందని చాలామంది భావిస్తున్నారు.'హౌడీ మోదీ' పేరిట నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు 50 వేల మంది హాజరవుతారని అంచనా. భారతదేశం వెలుపల మోదీ మద్దతుదారులు ఇంత పెద్దసంఖ్యలో పోగవడం ఇదే తొలిసారి.ట్రంప్‌తో కలిసి ఇలా అమెరికాలో సభ నిర్వహించడమనేది అంతర్జాతీయ ప్రజాసంబంధాల వ్యవహారంలో మోదీ సాధించిన విజయమనే చెప్పాలి. అదేసమయంలో అమెరికా, భారత్ సంబంధాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతకూ ఇది ఉదాహరణగా నిలుస్తుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS