Rohit Sharma moves past Virat Kohli's tally 2102 runs to become the all time leading run-scorer for India in T20Is. 4 T20I centuries for Rohit from 79 innings.
#IndiaVsWestIndies2018
#RohitSharma
#RohitSharmat20records
#RohitSharmaton
#ViratKohli
లక్నో వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అజేయ సెంచరీని నమోదు చేశాడు. రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ.. 61 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. దీంతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు కెప్టెన్‌గా రెండు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు.