India vs West Indies 2nd T20I : Twitterati Lauds Rohit Sharma

Oneindia Telugu 2018-11-07

Views 305

Only Rohit Sharma can make a massacre look sublime : Sanjay Manjrekar
Fireworks in lakhnow @ImRo45 at his best... kamaaal hai bhai tuuu : Harbhajan singh
#IndiaVsWestIndies2018
#T20
#RohitSharma
#RohitSharmaton
#RohitSharmacentury

టీ20ల్లో నాలుగో సెంచరీ.. కెప్టెన్‌గా మరో సిరీస్‌ విజయం. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు.. ఓ క్యాలెండర్‌ ఏడాది(2018)లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. లక్నో స్టేడియం వేదికగా రెచ్చిపోయిన రోహిత్‌ శర్మ.. టీమిండియాకు టీ20 సిరీస్ గెలుపును ఖాయం చేశాడు.

Share This Video


Download

  
Report form