India vs West Indies 2nd T20I : Rohit Sharma 100 Wala | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-07

Views 82

India beat West Indies by 71 runs to seal three-match series. Rohit Sharma smashed his fourth T20I century to power India to a commanding 195/2. Rohit produced a master class act as he remained unbeaten on 111 off 61 balls.
#IndiaVsWestIndies2018
#T20
#RohitSharma
#RohitSharmaton
#RohitSharmacentury

లక్నో వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ విజృంభించాడు. తనదైన శైలిలో దూకుడుగా ఆడి విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అజేయ సెంచరీని నమోదు చేశాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ఇక వన్డే టెస్ట్సిరీస్‌ల్లో స్టిండిస్‌ను మట్టికరిపించిన టీమ్‌ఇండియా.. టీ20 సిరీస్‌నూ అలవోకగా హస్తగతం చేసుకుంది. రోహిత్‌ శర్మ విధ్వంసక శతకం చేయడంతో ఏకపక్షంగా సాగిన రెండో టీ20లో భారత్‌ 71 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది

Share This Video


Download

  
Report form