Telugu Titans got their fourth win in the Vivo Pro Kabaddi League Season VI in the match against Patna Pirates on Tuesday (October 30). This match saw two of the finest raiders in the league fight for supremacy against each other. PKL Points Table | PKL Results | PKL Fixtures With 18 tackle points by Telugu Titans over Patna made sure that Pardeep and Co couldn’t play their natural game. Rahul Chaudhari claimed back his position on top of the most raid points in Vivo Pro Kabaddi League table with 17 raid points.
#prokabaddipro
#puneripaltan
#kabaddleague
#pkl2018
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పుంజుకుంది. ఈ సీజన్లో నెమ్మదిగా సాగుతున్న టైటాన్స్.. తొలిసారి ఆధిపత్యం ప్రదర్శిస్తూ విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన జోన్-బి పోరులో టైటాన్స్ 53-32తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ ఆరంభంలో రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు ఆడాయి. రైడర్లు పాయింట్లు తేవడంలో పోటీపడడంతో మ్యాచ్ 5-5తో సమానంగా సాగింది. 9-6తో ఆధిక్యంలో నిలిచింది. కానీ రాహుల్ చౌదరి మెరవడంతో టైటాన్స్ పుంజుకుంది.