Pro Kabaddi 2019 : Telugu Titans Out Of Playoffs After Loss To Puneri Paltan || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-04

Views 28

Pro Kabaddi League 2019:Telugu Titans find themselves in a must-win situation against Puneri Paltan to keep their bleak hopes of making the vivo Pro Kabaddi Season 7 playoffs alive when the sides square off at the Tau Devilal Sports Complex in Panchkula on Thursday.
#prokabaddileague2019
#PKL2019
#TeluguTitans
#PuneriPaltan
#SiddharthDesai
#BengalWarriors
#DabangDelhi
#ManinderSingh

ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఆట మారడం లేదు. ఒక విజయం సాదించిందనుకునేలోపే వరుసగా పరాజయాలను చవిచూస్తోంది. ఒకటీ అరా విజయాలు తప్ప నిలకడగా రాణించలేకపోతున్న టైటాన్స్ మరో ఓటమి మూటగట్టుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 50-53తో పుణెరీ పల్టాన్ చేతిలో చేతిలో పోరాడి ఓడింది. పీకేఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు ఈ మ్యాచ్‌లో నమోదయింది. టైటాన్స్‌ ఓటమితో యూపీ యోధా ఆరో జట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS