Pro Kabaddi League 2019:Haryana Steelers began their campaign in the Pro Kabaddi Season 7 with an emphatic 34-24 win over Puneri Paltan here Monday. Aided by excellent performance from Naveen, who ended up with 14 points, the Steelers came out top of their rivals.
#prokabaddileague2019
#prokabaddi2019
#puneripaltans
#telugutitans
#umumba
#begalurubulls
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7ను హర్యానా స్టీలర్స్ జట్టు విజయంతో ఆరంభించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రైడర్ నవీన్ (14) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో హరియాణా స్టీలర్స్ 34-24తో పుణెరి పల్టాన్‌ను చిత్తు చేసింది. రైడింగ్, ట్యాక్లింగ్‌లో ఇరు జట్లు పోటీపడినా.. కీలక సమయంలో రెండు సార్లు ఆలౌటైన పల్టాన్స్ ఓటమిని చవిచూసింది. హర్యానా తరఫున నవీన్ 14 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. పల్టాన్స్ తరఫున పవన్ కదియాన్ 10 పాయింట్లు సాధించాడు. నవీన్‌కు పర్ఫెక్ట్ రైడర్, వికాస్ కాలెకు బెస్ట్ డిఫెండర్ అవార్డులు లభించాయి.