The Andhra Cricket Association (ACA) has slashed the ticket prices of the higher denomination for the second ODI between India and West Indies that it is scheduled to host on October 24 at the Dr.Y.S. Rajasekhara Reddy ACA-VDCA Stadium.
#indiavswestindies2018
#dhoni
#viratkohli
#2ndODI
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli
భారత్, వెస్టిండీస్ మధ్య ఈనెల 24న జరగనున్న రెండో వన్డేకి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని అనూహ్యంగా చేజిక్కించుకున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఇప్పుడు ఆ వన్డేని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా.. ప్రేక్షకుల్ని పెద్ద ఎత్తున విశాఖపట్నం స్టేడియానికి రప్పించేందుకు మ్యాచ్ టికెట్ల ధరని భారీగా తగ్గించింది. వాస్తవానికి ఈ వన్డే ఇండోర్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ.. కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో బీసీసీఐ, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) మధ్య వివాదం చెలరేగడంతో.. ఆ అవకాశాన్ని వైజాగ్ చేజిక్కించుకుంది.