Top Hong Kong Cricketer Retires At The Age Of 21

Oneindia Telugu 2018-10-03

Views 44

Christopher Carter, Hong Kong's upcoming wicket-keeper batsman has announced retirement from the game at an early age of 21. He was part of the Hong Kong team which played in the Asia Cup although he got limited opportunities to show his skills.
#Christopher Carter
#Hong Kong
#Asia Cup 2018
#IndiaVsWestIndies
#indiavshongkong
#msdhoni
#dhavan
#rohithsharma

అంతర్జాతీయ క్రికెట్లో దేశం తరఫున ఆడే అవకాశం వస్తే ఏ క్రికెటర్ వదులుకుంటాడు. జట్టులో చోటు దక్కినన్ని రోజులు మ్యాచ్‌లు ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా హాంకాంగ్ క్రికెటర్ క్రిస్టోఫర్ కార్టర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన చిన్ననాటి కలను సాకారం చేసుకోవడానికి 21ఏళ్ల క్రిస్టోఫర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS