India Vs West Indies : Indore ODI Likely To Be Shifted As BCCI-MPCA Spar Over Free Tickets

Oneindia Telugu 2018-10-01

Views 247

The second One-Day International between India and West Indies on October 24 could be shifted out of Indore due to a tussle between the Board of Control for Cricket in India and Madhya Pradesh Cricket Association (MPCA) for complimentary passes.
#India Vs West Indies
#indiavsbangladesh
#indiavspak
#msdhoni
#asiacup2018
#dhoni
#dhavan
#rohitsharma


వెస్టిండీస్‌ల మధ్య జరగనున్న టోర్నీ వేదికల విషయంలో కొద్ది పాటి మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారత్‌, వెస్టిండీస్‌ మధ్య అక్టోబర్‌ 23న జరిగే రెండో వన్డే వేదిక ఇండోర్‌ నుంచి మరో చోటికి తరలించే అవకాశం కనిపిస్తోంది. కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో బీసీసీఐ, మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం మధ్య వివాదం చోటు చేసుకోవడమే ఇందుకు కారణం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS