India Vs West Indies 2018,4th ODI : Dhoni Slogs It out in the nets Ahead Of 4th ODI| Oneindia Telugu

Oneindia Telugu 2018-10-29

Views 53

Under pressure to deliver, a determined Mahendra Singh Dhoni, on Sunday, slogged it out at the Cricket Club of India ahead of the fourth One-day International between India and West Indies.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune

మునుపటి ఫామ్‌ను దక్కించుకునేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ నెట్స్‌లో చెమటోడ్చాడు. ఫామ్‌లో లేకపోవడంతో ఇటీవల వెస్టిండీస్‌తో భారత్ ఆడబోయే టీ20లోనూ స్థానం కోల్పోయిన ధోనీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరి కొద్ది నెలల్లో రాబోయే ప్రపంచ కప్‌కు టీమిండియాలో ధోనీ చోటు విషయం మరింత కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ధోనీ బాగా సాధన చేశాడు. 45 నిమిషాలు స్థానిక బౌలర్ల బౌలింగ్‌లో సాధన చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS