India will face resurgent Bangladesh in the final of the Asia Cup 2018 here on Friday (September 28). Bangladesh would be looking to challenge India's continental supremacy after their superlative effort in the virtual semifinals against Pakistan despite being hit by injury of key players.
#kedarjadav
#mehedihasan
#ambatirayudu
#cricket
#india
కప్‌లో భాగంగా ఫైనల్‌కు చేరిన భారత్.. బంగ్లాలు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ మరోమాటకు తావులేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ టాస్ గెలిచిన ప్రతీసారి ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం.