Sachin Tendulkar and Akram had great mutual respect for each other now but there was a time in their career when they was argued.Akram talking to Salaam Cricket 2018, reminds what he had said to Sachin Tendulkar as he walked with a bat."We had read about Sachin.... a 16-year old. But when he came he looked 14 years old and I told him, "mummy se puchke aaya hai?"
#asiacup
#SachinTendulkar
#SalaamCricket
#Akram
#india
#harbajansingh
#YounisKhan
సచిన్ టెండూల్కర్.. వసీం అక్రం ఉభయులు క్రికెట్ దిగ్గజాలే. వీరిద్దరి మధ్య పోరు కూడా ఇలానే భీకరంగా ఉండేది. తానొక్కొడే 100 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, 200 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సచిన్.. అదే అంతర్జాతీయ మ్యాచ్‌లలో 500 వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా అక్రమ్ నిలిచారు. ఇంతటి దిగ్గజాలు టెండూల్కర్.. అక్రం ఒకరికొకరు చక్కటి మర్యాదను పాటించేవారు. అలాంటి గతంలో వారిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు అక్రం.