In what turned out to be a battle of two captains, Chamari Athapaththu's 115 triumphed Mithali Raj's career-best effort of 125 not out in setting up Sri Lanka's consolation win in the third and final ODI on Sunday (September 16). In the process, they also picked up their first Championship points. The hosts pulled off their highest ODI chase, scaling the 254-run target off the penultimate ball, to pick up only their second win against India in the format and first since the 2013 World Cup.
#MithaliRaj
#ChamariAthapaththu
#iccwomen'schampionship
#india
#Championship
#SriLanka
కెప్టెన్ మిథాలీ రాజ్ (125 నాటౌట్) 143 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సు కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ శ్రీలంక మహిళల జట్టుతో ఆదివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1తో గెల్చుకుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 253 పరుగులు చేసింది.