Rohit Sharma is hugely honoured at being appointed vice-captain of the Indian ODI team after an "up and down 10 years" of international cricket, where he is yet to cement a spot in the Test eleven.
శ్రీలంకతో జరగనున్న ఐదు వన్డేల సిరిస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అన్నాడు