India vs Sri Lanka 1st ODI: Manish Pandey Once Again Trolled | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-19

Views 875

India vs Sri Lanka 1st ODI: Manish Pandey Once Again Trolled After 1st ODI Match for His slow Innings.

#IndiavsSriLanka1stODI
#ManishPandey
#IPL2021
#IshanKishan
#PrithviShaw
#ManishPandeyTrolls

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ మనీష్ పాండేకు ఇటీవల ఏదీ కలిసిరావడం లేదు. ఒకప్పుడు టీ20ల్లో గోల్డెన్ లెగ్‌గా ముద్రపడిన పాండే.. ఇప్పుడు ఇరాన్ లెగ్‌గా మారిపోయాడు. కుర్రాళ్లు జట్టులోకి రావడంతో జట్టులో చోటు కష్టంగా మారింది. లంక టూర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

Share This Video


Download

  
Report form