India vs England 4 Test Highlights: Mohammad Azharuddin Gets Serious On India's Defeat

Oneindia Telugu 2018-09-04

Views 638

India losing the whole series, many fans and experts voices as to who might be responsible for this. Now people are questioning the supporting staff of the Indian team.Mohammad Azharuddin, said that they should’ve been one more member of the supporting staff that could’ve prevented the team from making the same mistakes over and over again.
#indiavsengland
#Edgbaston
#Nottingham
#RoseBowlStadium
#India
#SriLanka
#ViratKohli
#Southampton
#Reasons
#MoeenAli
#mohammadazharuddin


ఇంగ్లాండ్ జట్టుపై విజయంతో తిరిగొస్తామని మాటిచ్చిన టీమిండియా మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పటికే వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన టీమిండియా.. రెండ్రోజుల క్రితం జరిగిన నాల్గో టెస్టులోనూ వైఫల్యం చెందడంతో సిరీస్‌ను 1-3 తేడాతో చేజార్చుకుంది. అయితే ఈ పరాజయంపై టీమిండియా సీనియర్ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో వారితో పాటుగా టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కూడా తన గళాన్ని వినిపిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form