IPL 2019 : Sunrisers Hyderabad’s Mohammad Nabi Praises Jasprit Bumrah || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-03

Views 52

Mumbai Indians (MI) beat Sunrisers Hyderabad (SRH) in Super Over and became the third side to seal a spot in the Indian Premier League (IPL) playoffs at Mumbai’s Wankhede Stadium on Thursday. Earlier, SRH tied the game and catch up to MI’s 162 runs total.
#ipl2019
#mivsrh
#Mumbaiindians
#sunrisershyderabad
#rohithsharma
#manishpandey
#kanewillamson
#quintondekock
#hardikpandya
#cricket

వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

Share This Video

Download

Report form
RELATED VIDEOS