India’s Jinson Johnson claimed the gold medal in the men’s 1500m event in the Asian Games 2018 in Jakarta on Thursday. Manjit Singh, 800m champion, however, finished fourth with a timing of 3:46.57sec.
#jinson
#johnson
#asiangames2018
#asiangames
#india
#Men
#RelayEvent
భారత్ పతకాల ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. 1500మీ. పరుగు పందెంలో జిన్సన్ జాన్సన్ సాధించిన స్వర్ణంతో భారత్‌కు మొత్తం 12 స్వర్ణాలు వచ్చినట్లు అయింది. ఫైనల్ పోటీల్లో 3:44.72ల కాల వ్యవధిలో అతను నిర్దిష్ట దూరాన్ని దాటగలిగాడు. ఈ పతకంతో భారత్ ఖాతాలో 12 స్వర్ణాలు 20 రజతాలు 25 కాంస్యాలు వచ్చి చేరినట్లు అయింది.