Anchor Rashmi reaction about on bad comments on her Twitter. Popular stars and celebrities have now come to terms with online and have brushed it aside as an occupational . However, the and on social media is even harsher for television stars, with many of them being subjected.
#AnchorRashmiGautam
#anchorrashmi
#madhunandan
#youtube
#socialmedia
#Twitter
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో యాంకర్ రష్మి ఒకరు. ట్విట్టర్లో అభిమానులతో టచ్‌లో ఉండే రష్మి సమయం దొరికినప్పుడల్లా వారితో లైవ్ చాట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆమె అభ్యంతరకమైన కామెంట్స్ సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే వారి కామెంట్లకు కృంగిపోకుండా స్ట్రాంగ్‌గా రిప్లై ఇస్తూ తగిన బుద్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. రష్మి నటించిన 'అంతకుమించి' చిత్రం ఆగస్టు 24న విడుదలవుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యాంకర్‌కు ఆ కామెంట్లకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.