Anchor Rashmi sensational comments on Her Comedy show. "It is a program designed for adults’’ Rashmi said.
#AnchorRashmi
#anchoranasuya
#hyperaadi
#chammakchandra
#rocketraghava
#getupsrinu
#sudigalisudheer
#nagababu
#tollywood
సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ మీద చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. ఈ షోలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగు ఎక్కువగా ఉంటున్నాయని, ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండటం లేదంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సాధారణ జనాలు మాత్రమే కాదు.. కొందరు సినీ ప్రముఖులు కూడా 'జబర్దస్త్' షోపై మండి పడ్డ సందర్భాలు ఉన్నాయి. షో జడ్జి నాగబాబు సైతం గతంలో పలు సందర్భాల్లో కొన్ని స్కిట్లు శృతి తప్పిన మాట వాస్తవమే అని అంగీకరించారు. తాజాగా మంచిర్యాలలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగుకు వచ్చిన రష్మికి జబర్దస్త్ వివాదానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.