Anchor Rashmi Gautam is in big trouble. She may face some legal proceedings.
#Anchorrashmi
#Rashmigautam
#Tollywood
#Telugunews
#Breakingnews
#sudheer
ప్రముఖ టాలీవుడ్ యాంకర్ రష్మీ జబర్దస్త్ తో పాపులర్ అయింది. హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించింది. గ్లామర్ తో పాటు, బోల్డ్ గా ఉండడం, చలాకీదనంతో రష్మీ అందరిని ఆకట్టుకుంటోంది. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం అంతకు మించి. ఆ చిత్రం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్, ఢీ జోడి షోలలో పాల్గొంటోంది. ఇదిలా ఉండగా రష్మీ అనుకోని చిక్కుల్లో పడింది. రష్మీ ప్రయాణిస్తున్న కారు ఓ ప్రమాదానికి కారణం అయింది.