Telugu Anchors Remuneration Details for television shows and audio release events.
#SumaKanakala
#AnasuyaBharadwaj
#RashmiGautam
#SoniaChowdary
#Sreemukhi
#Anchorsuma
#anchoranasuya
#anchorsyamala
#anchormanjusha
యాంకర్లే కదా.. ఏం సంపాదిస్తారులే అనుకుంటున్నారా..? ఒక్కసారి వాళ్ల రెమ్యునరేషన్ తెలిస్తే.. వాళ్ళు నెలకు సంపాదించే లెక్క తెలిస్తే కొందరు గుండె కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొందరు హీరోయిన్ల కంటే కూడా మన దగ్గర స్టార్ యాంకర్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు.. ఇది నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా నమ్మి తీరాల్సిన నిజాలు. అందరి సంపాదన అలాగే ఉంటుందనుకోవడం అత్యాశే అయినా కూడా కొందరు మాత్రం బాగానే వెనకేసుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ యాంకర్స్ ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నారు.